C V S REDDI (Modi's family) on X: "గుజరాత్ లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి ముఖేష్ దలాల్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించు కోవడంతో ఇది సాధ్యమైంది https://t.co/efLLx6xmlE" / X
Description
This is an archive of https://twitter.com/cvsreddy1971/status/1782374525587571128 from Tuesday 23, April 2024