Viral Video: ఏనుగుపై ఇద్దరు వ్యక్తులతో కలిసి పులి షికారు.. షాకింగ్ వీడియో వైరల్.. - Telugu News | Two men sitting on elephant with tiger shocking Video Goes viral in social media | TV9 Telugu
Description
అడవిలో నివసించే క్రూర జంతువులలో ఒకటి పులి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది అవకాశాన్ని చూసి తన ఎరపై దాడి చేయడంలో పసిద్ది చెందిన జంతువు. అయితే ప్రస్తుతం ఓ వీడియో ఓ రేంజ్ లో నెటిజన్లను కట్టుకుంటుంది. అది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు కూడా.. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వ్య