This is a record

Captured June 17, 2024 6:37 am

View Mode: Standard
Title
మోడ్రెన్ దుస్తుల్లో గుడిలో యువతి.. దీపంతో సిగరెట్ వెలిగించింది.. కర్మ ఫలితం ఏమిటంటే.. - Telugu News | A young women smoked cigarette in the temple she got instant karma video goes viral in social media | TV9 Telugu
Description
దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు.. మంచి, చెడు కర్మలకు తగిన కర్మఫలం అనుభవించాల్సిందే.. అన్న మాటను నిజం చేస్తూ ఆ యువతి సిగరెట్ తాగుతూ మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా జారిపడి పడింది. నడుము విరిగింది. ఈ దృశ్యం ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. పనికి తగిన ఫలితం ఇప్పుడు వైరల్‌గా మారింది.